Friday, October 9, 2026

Top 5 This Week

Related Posts

Pawan Kalyan | Denial of permission to Gachibowli Sabha.. Pawan Kalyan ready for press meet today-Namasthe Telangana – PARAHUSHAR NEWS

Pawan Kalyan | The denial of permission by the police to the ‘Telangana Navirman Sabha’, which the Janasena party, led by Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan, wanted to hold in Telangana has become a topic of discussion in political circles. In this background, Pawan Kalyan announced that he will hold a media conference on Tuesday evening.


Pawan Kalyan | Denial of permission to Gachibowli Sabha.. Pawan Kalyan ready for press meet today

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణలో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. The party has decided to organize a huge meeting in Gachibowli along with Janasena Telangana leaders to celebrate Telangana Independence Day. However, the police did not grant permission to the assembly citing security reasons and other administrative issues. The Janasena factions are expressing their displeasure over this decision.

ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జనసేన నాయకులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. సభకు అనుమతి నిరాకరణ వెనుక ఉన్న కారణాలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర రాజకీయాలపై జనసేన వైఖరి వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. Political circles are eagerly waiting to see what announcements Pawan Kalyan will make in the press meet.

RELATED ARTICLES

Popular Articles