
ఖమ్మం: అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వరరావు నేతృత్వంలో రైస్‌మిల్లర్ల ప్రతినిధి బృందం కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌తో సమావేశమైంది. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మిల్లర్లు ప్రస్తావించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు.




