
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా దేవాదుల ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.




