Tuesday, October 20, 2026

Top 5 This Week

Related Posts

బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ – PARAHUSHAR NEWS

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు బస్సు ప్రమాదంలో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

మృతుల కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ₹50,000 అందజేస్తారు.

Popular Articles