Wednesday, October 21, 2026

Top 5 This Week

Related Posts

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపే. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులు

తెలంగాణ ఇంటర్మిడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి, మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పరీక్షలకు 9.50 లక్షల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు

Popular Articles