
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ.
పవన్ ఇటీవల సైనస్ సమస్యతో సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇటీవలి రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా వెళ్లారు.




