Friday, October 9, 2026

Top 5 This Week

Related Posts

కేరళ ఐఏఎస్ అధికారి బి. అశోక్‌పై సస్పెన్షన్ వేటు పడింది – PARAHUSHAR NEWS

కేరళ ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి బి. అశోక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

1998 బ్యాచ్ అధికారి ప్రస్తుతం కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ మరియు సైనిక్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ.

Popular Articles