Sunday, October 11, 2026

Top 5 This Week

Related Posts

సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన్ అవార్డు – PARAHUSHAR NEWS

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు ఆదివారం రాజీవ్ గాంధీ సద్భావన్ అవార్డును ప్రదానం చేయనున్నారు. సీనియర్‌ నేతకు అవార్డు ప్రదానం చేసే ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరవుతారని కమిటీ చైర్మన్‌ జి నిరంజన్‌ తెలిపారు.

Popular Articles