Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

శృంగేరి జగద్గురువులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి – PARAHUSHAR NEWS

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను సీఎం స్వామివారికి వివరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Popular Articles