Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

రామ్ చరణ్ పెద్ది స్పెషల్ సాంగ్ విజువల్స్ అవుట్ – PARAHUSHAR NEWS

మేకర్స్ అలసత్వంగా ఉంటారో లేక, సెట్ లో సినీ ఉగ్రవాదులు ఉంటారో తెలియదు కానీ, చిత్రీకరణ దశలోనే సినిమాకి సంబంధించిన లీక్స్ బయటకి వస్తున్నాయి. తాజాగా పెద్ది(Peddi)లీక్ ల బారిన పడింది.

శృతి హాసన్, చరణ్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. సెట్స్ లో చరణ్,శృతి డాన్స్ రిహార్సల్ చేస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒక రకంగా ఈ లీక్ పెద్ద టీంకి ఊహించని షాక్ అని చెప్పవచ్చు. ఇక నుంచి లాంటి లీక్ ల బారిన పడకుండా పెద్దిని కాపాడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రిలీజ్ డేట్ జూన్ 25 లోపు ఇంకెన్ని లీక్ ల బారిన పడాల్సి వస్తుందో అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

కూడా చదవండి: Tollywood Trending:టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం..

Popular Articles