Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

భూపాలపల్లి డిఆర్‌ఓగా వసంతకుమారి నియమితులయ్యారు – PARAHUSHAR NEWS

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో)గా బాధ్యతలు స్వీకరించిన వసంతకుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్‌వో వసంతకుమారిని అభినందించి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పారదర్శకంగా, సమర్ధవంతంగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు.

Popular Articles