Saturday, October 10, 2026

Top 5 This Week

Related Posts

బీజేపీపై నిప్పులు చెరిగారు నాయిని – PARAHUSHAR NEWS

హనుమకొండ: ప్రజల ముందు వాస్తవాలు చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లకు సవాల్ విసిరారు.

వరంగల్ బహిరంగ సభలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాజేందర్ రెడ్డి స్పందిస్తూ.. కేంద్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో ముందుగా వివరించాలని అన్నారు. నగరాభివృద్ధిలో జాప్యానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌లే కారణమని ఆరోపించారు.

Popular Articles