Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లకు ₹2.03 కోట్ల విలువైన 5G స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ – PARAHUSHAR NEWS

అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లకు అందజేస్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా బాల్య సంరక్షణ, విద్య, పోషకాహార సేవలు అందేలా చూడాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జరిగిన పోషణ పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలోని అంగన్‌వాడీ టీచర్లకు మంత్రి స్మార్ట్‌ఫోన్లను అందజేశారు.

Popular Articles