Saturday, October 24, 2026

Top 5 This Week

Related Posts

అసెంబ్లీ, మండలి వాయిదా పడింది – PARAHUSHAR NEWS

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మంగళవారం రాత్రికి (నిరవధికంగా) వాయిదా పడింది. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో 40 గంటల 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.

అసెంబ్లీలో 66 మంది సభ్యులు మాట్లాడారని, 13 బిల్లులు, నాలుగు స్వల్ప చర్చలు జరిగాయని ఆయన ప్రకటించారు. అలాగే శాసనసభలో రెండు తీర్మానాలను ఆమోదించినట్లు వెల్లడించారు. మరోవైపు శాసనమండలి మంగళవారం నాటికి వాయిదా పడింది.

Popular Articles